Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో భారీగా కరోనా కేసులు.. అక్టోబర్‌ నెలలో 20లక్షల మందికి కరోనా

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (17:27 IST)
కరోనా వైరస్ ప్రపంచానికి పెను సవాలుగా మారింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడు కోలుకున్నట్లు కనిపిస్తున్నా.. కొత్త వేరియంట్లు జనాలను భయపెడుతున్నాయి. 
 
తాజాగా బ్రిటన్‌లో భారీ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క అక్టోబర్‌ నెలలో ఇప్పటివరకు 20లక్షల మందికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
 
ఇంగ్లాండ్‌లోనే ప్రతి 30 మందిలో ఒకరికి కోవిడ్‌ ఉన్నట్లు ద గార్డియన్‌ వెల్లడించింది. గడిచిన వారంలోనే 17 లక్షల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. 
 
అక్టోబర్‌ 10తో ముగిసిన వారంలో 8,198 మంది ఆసుపత్రుల్లో చేరారు. కోవిడ్‌-19 ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ఈ నెల చివరి నాటికి మరింత విజృంభించే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments