Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. అక్కడ గమ్‌తో అతికించేశాడు..బిజినెస్‌ ట్రిప్పుకు వెళ్తే?

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (16:42 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నమ్మకాలు సన్నగిల్లిపోతున్నాయి. తాజాగా కెన్యాలో ఓ భర్త భార్యపై అనుమానంతో అకృత్యానికి పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతో జననాంగాన్ని గమ్ముతో అంటించేశాడు. 
 
నలుగురు మగాళ్లతో తన భార్యకు అఫైర్లు ఉన్నాయనే అనుమానంతో ఈ పని చేశాడు. వివరాల్లోకి వెళితే.. 36 ఏళ్ల డెన్నిస్ తన భార్య గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు పంపడాన్ని గమనించాడు. వారికి తన భార్య పర్సనల్ ఫొటోలు కూడా పంపినట్లు ఉండటంతో అతని అనుమానం బలపడింది. 
 
ఇంకా తన భార్య తాను బిజినెస్‌ట్రిప్పుల కోసం వెళ్తున్నప్పుడు వేరే వ్యక్తులను కలిసిందని తెలిసిందట. ఈ క్రమంలోనే బిజినెస్ ట్రిప్‌పై ర్వాండాకు వెళ్లే ముందు ప్రైవేట్ పార్ట్స్‌కు గమ్ము అంటించాడు. క్షణాల్లోనే మహిళకు ఇబ్బందిగా మారడంతో వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.  
 
ఇకపోతే డెన్నిస్‌ను పోలీసులు అరెస్టు చేసి గృహ హింసతో పాటు పలు సెక్షన్లపై అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలోనూ తన భార్యకు నలుగురు మగాళ్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. నిందితుడి తరపు న్యాయవాది కోర్టులో భర్తను భార్య మోసం చేసినట్లు.. దానిపై న్యాయం కావాలని వాదించడంతో కోర్టుకు షాకైంది. విచారణను కోర్టు వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments