Webdunia - Bharat's app for daily news and videos

Install App

Senator: ఈ మగాళ్లు మారరా? మందేసి టేబుల్ మీద చిందేయన్నారు.. ముస్లిం సెనేటర్

సెల్వి
బుధవారం, 28 మే 2025 (08:56 IST)
Hijab senator
ఆధునికత పెరిగినా, అన్నీ రంగాల్లో మహిళలు రాణించినా.. మహిళలను ట్రీట్ చేసే విధానంలో మగాళ్ల బుద్ధి ఏమాత్రం మారట్లేదు. దేశంలో ఏ ఉన్నత పదవుల్లో వున్నవారికీ మగాళ్ల చేత వేధింపులు తప్పట్లేదు. ఆస్ట్రేలియా శాసనసభలో హిజాబ్ ధరించిన తొలి మహిళా ముస్లిం సెనేటర్ ఫాతిమా పేమాన్. 
 
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఒక అధికారిక కార్యక్రమానికి హాజరైన తనను ఒక పెద్ద స్థాయి సహోద్యోగి మద్యం తాగమని టేబుల్ మీద డ్యాన్స్ చేయమని  బలవంతం చేశాడని పేమాన్ ఆరోపించింది. వేధింపులపై తాను పార్లమెంటరీ వాచ్‌డాగ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. 
 
ఇదిలా ఉంటే గతంలో 2021లో ఆస్ట్రేలియా పార్లమెంట్లో పొలిటికల్ స్టాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూన్న బ్రిటనీ హిగ్గిన్స్ సాక్షాత్తూ పార్లమెంటరీ కార్యాలయంలోనే రేప్‌కు గురైంది. తనపై సహోద్యోగి ఆఫీస్‌లో తనను అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments