Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్‌ఖైదా చీఫ్‌ హతం

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (09:04 IST)
అంతర్జాతీయ తీవ్ర వాద సంస్థ అల్ ఖైదాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ ఫ్రెంచ్‌ సైనిక దళాలు జరిపిన దాడిలో హతమయ్యాడు.

కరుడుగట్టిన ఉగ్రవాది, ఉత్తర ఆఫ్రికా అల్‌ఖైదా చీఫ్‌ అయిన అబ్దుల్‌ మాలిక్‌ కోసం ప్రెంచ్‌ సైన్యం ఏడేళ్లుగా గాలిస్తోంది. ఉత్తర మాలి, నైజర్‌, మౌరిటానియా, అల్జీరియా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న అబ్దుల్‌మాలిక్‌ ఉత్తర అల్జీరియాలో దాక్కున్నట్లు ఫ్రెంచ్‌ సైన్యం సమాచారం అందుకుంది.

దీంతో ఉత్తరమాలి, అల్జీరియా తదితర ప్రాంతాల్లో ఫ్రెంచ్‌ సైనికులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఉత్తర మాలిలో జరిగిన ఈ దాడిలో అబ్దుల్‌ మాలిక్‌ మరణించినట్లు ఫ్రెంచ్‌ సాయుధ దళాల మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ట్విటర్‌లో తెలిపారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments