Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరో అనుకుని.. అర్థరాత్రి చీకట్లో కన్నతల్లిపై అత్యాచారం.. తీరా తెలిశాక షాక్!

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (14:52 IST)
అమెరికాలో ఘోరం జరిగింది. అమెరికాలో ఓ యువకుడు అర్థరాత్రి ఎవరో మహిళ అనుకుని కన్నతల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అత్యాచారానికి తర్వాత ఆమె కన్నతల్లి అని తెలుసుకుని షాకయ్యాడు.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలో విల్లేవ్లో ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల మహిళ పని ముగించుకుని రాత్రి పూట ఇంటికి వెళ్తుండగా.. ఆమెను ఎవరో అనుసరిస్తున్నట్లు గ్రహించింది. 
 
అయితే తిరిగి చూస్తే ఎవ్వరూ లేకపోయే సరికి వేగంగా నడవటం ప్రారంభించింది. ఆ సమయంలో అనూహ్యంగా ఓ వ్యక్తి ఆమెను రోడ్డుపై నుంచి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చేందుకుగాను ఆ వ్యక్తి ముఖాన్ని బాధితురాలు చూసింది. 
 
అంతే లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి తన కుమారుడేనని తెలిసి షాకైంది. దీంతో దిగ్భ్రాంతికి గురైన సదరు మహిళ కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం