Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రౌడీ బేబీ పాట అదుర్స్.. 500 మిలియన్ వ్యూస్‌‌తో కొత్త రికార్డు

Advertiesment
రౌడీ బేబీ పాట అదుర్స్.. 500 మిలియన్ వ్యూస్‌‌తో కొత్త రికార్డు
, ఆదివారం, 2 జూన్ 2019 (13:47 IST)
''ఫిదా'' సినిమాలోని వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే పాటకు అంతా ఫిదా అయిపోయారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుల‌కు నిజంగానే అంతా ఫిదా అయిపోయారు. 


తాజాగా సాయిపల్లవి పాట మరో సంచలనం సృష్టించింది. ధనుష్, సాయిపల్లవి నటించిన మారి-2లోని రౌడీ బేబీ పాట రికార్డుల మోత మోగిస్తోంది. 
webdunia
 
కోలీవుడ్ హీరో ధనుష్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా ఫ్లాపైనా ఇందులో ఉన్న రౌడీ బేబీ పాట మాత్రం యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతూనే వుంది.
ఈ సినిమాతో సాయిపల్లవికి రౌడీ బేబి అనే స్థిరపడిపోయింది. ఇప్పటివరకు దక్షిణాదిలో ఇన్ని వ్యూస్ దక్కించుకున్న తొలి పాటగా రికార్డులకు ఎక్కింది. తాజాగా ఈ పాట 500 మిలియన్ వ్యూస్‌ను నమోదుచేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరిలేరు నీకెవ్వరు సినిమాకి ప్రారంభం రోజునే ఏ సినిమా ఇన్‌స్పిరేష‌నో తెలిసింది..!