Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇనుప చైన్‌తో తండ్రిపై కొడుకు దాడి... మామ కళ్లల్లో కోడలు గొడ్డుకారం...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (14:30 IST)
సభ్య సమాజం తల దించుకొవాల్సిన ఘటన. కని ‌పెంచిన‌ తండ్రిని నడి బజారులో సైకిల్ చైన్‌తో దాడి చేసాడో తనయుడు. తండ్రిని కొడుకు చితకబాదుతుంటే అయన కోడలు కారం పోడితో మామగారు మీద దాడి చేసింది. దీంతో పాటు యాసిడ్ పోసి హతమార్చాలని ప్రయత్నించారు కొడుకు కోడలు. ఈ దారుణం చూసిన చుట్టుపక్కల వారు సమయానికి స్పందించి ఆ తండ్రిని కాపాడారు.
 
వివరాలు పరిశీలిస్తే... తిరుపతి అనంత వీధిలో నివాసం ఉంటున్నాడు మునిక్రిష్ణయ్య. అతనికి ఇద్దరు కూమారులు. మునిక్రిష్ణయ్య మేస్త్రీ పని చేసి అనంత వీధిలో ఇల్లు‌ కట్టుకున్నాడు. వివాహం అయిన తర్వాత పెద్ద కూమారుడు విజయ్ భాస్కర్ ఇల్లు విడిచిపోయాడు. అప్పులున్నాయని
 ఇల్లు వదిలి‌పోయాడు చిన్న కూమారుడు. అప్పులు తీర్చిన తర్వాత పెద్ద కూమారుడు దౌర్జన్యంగా ఇల్లు‌ ఆక్రమించుకున్నాడు.
 
దీంతో చిన్నకూమారుడు ఇంటి నుంచి వెళ్ళి పోయాడు. తండ్రి ఓ పోర్షన్‌లో ఉన్నాడు. మిగతా ఇల్లు మొత్తం పెద్ద కూమారుడు కంట్రోల్లో ఉంది. దీంతో ఓ ఫేక్ డాక్యుమెంట్‌తో ఇల్లు అమ్మినట్లు కేసు వేసాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున విజయ్ భాస్కర్, అతని భార్య కలసి  ఇంట్లో ఉన్న మునిక్రిష్ణయ్యను బయటకు లాగి సైకిల్ చైన్‌తో పాటు రాడ్‌తో దాడి చేసారు. విజయ్ భాస్కర్ భార్య కారం పొడి చల్లింది. దీంతో అడ్డు వచ్చినవారు ఇబ్బది పడ్డారు. చివరకు సమీప‌ బంధువులు విడిపించి అసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments