Webdunia - Bharat's app for daily news and videos

Install App

19 యేళ్ళ యువతిపై 52 యేళ్ళ వ్యక్తి లైంగికదాడి.. ప్రైవేట్ భాగాల్లో...

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (13:17 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. 19 యేళ్ల యువతిపై 52 యేళ్ళ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. తన కామవాంఛ తీర్చుకునే ప్రక్రియలో భాగంగా బాధితురాలి ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్లు దూర్చాడు. కేకలు వేయకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కాడు. అత్యంత పాశవికంగా నడుచుకున్న ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌లోని పర్ది ఏరియాకు చెందిన యోగిలాల్‌(52) అనే వ్యక్తి స్థానికంగా ఉన్న స్పిన్నింగ్‌ మిల్లులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఈ మిల్లులోనే 19 ఏళ్ల యువతి, ఆమె సోదరుడు, మరో బాలిక కూలీలుగా పని చేస్తున్నారు. 
 
అయితే, ఈనెల 21వ తేదీన యువతి సోదరుడు, మరో బాలిక కలిసి తమ సొంతూరుకు వెళ్లారు. దీంతో 19 యేళ్ళ యువతి ఒక్కటే తాము తీసుకున్న అద్దెగదిలో ఒక్కటి వున్నది. ఇదే అదునుగా భావించిన భావించిన యోగిలాల్‌.. ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. 
 
అంతటితో ఆగకుండా ప్రయివేటు భాగాల్లో ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె అరవకుండా ఉండేందుకు నోటిలో బట్ట ముక్కలు కుక్కాడు యోగిలాల్‌. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments