Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్లంగితో ఆరోగ్యం.. ఎలాగంటే?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (23:08 IST)
ముల్లంగి దుంపలను సాంబారులో వేసుకుని తింటుంటారు. ఐతే ఈ ముల్లంగి పలు అనారోగ్య సమస్యలను దూరం చేయగలగుతాయి. 5 లేదా 6 టీస్పూన్ల ముల్లంగి రసాన్ని 3 వారాల పాటు నిరంతరం తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని చెపుతారు. మూత్రాశయ మంట కూడా నయమవుతుంది. గజ్జి వంటి చర్మ వ్యాధులను కూడా నయం చేస్తుంది.

 
ముల్లంగిని ఆహారంతో పాటు తరచుగా తింటే కంటి చూపు బలపడుతుంది. విటమిన్ లోపాలు కూడా తొలగిపోతాయి.  ముల్లంగి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, కిడ్నీ వ్యాధులు, మూలవ్యాధి, కామెర్లు మొదలైనవాటిని నయం చేస్తుంది. ముల్లంగి ఆకుకూరలు మధుమేహానికి ఉత్తమ ఔషధం. ముల్లంగిలో మలబద్దకాన్ని నయం చేసే శక్తి ఉంది.

 
ముల్లంగి పాలకూర వివిధ కాలేయ రుగ్మతలను నయం చేస్తుంది. ముల్లంగి ఆకుకూరలు గుండెకు బలాన్నిస్తాయి. అలాగే గుండె జబ్బులు, గుండె దడ, గుండె బలహీనతతో బాధపడేవారు కనీసం వారానికోసారైనా ఈ కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధకం బాధితులు ప్రతి 3 పూటలా ముల్లంగి రసాన్ని 1 చెంచా తీసుకుంటే మంచి మెరుగుదల కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

తర్వాతి కథనం
Show comments