‘అవెంజర్స్’ ఫ్యాన్స్‌కి సూపర్ సర్‌ఫ్రైజ్

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (21:49 IST)
‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ విడుదల కోసం అవెంజర్స్ ఫ్యాన్స్ అంతా ఎంత ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరందరి ఆసక్తి వందింతలు కానుంది. ఎందుకంటే.. ‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ కోసం సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ ఒక పాటను స్వరపరుస్తున్నారు. ఈ పాటను ‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్‌లో పొందుపరుస్తున్నారు. ఇది అవెంజర్స్ ఫ్యాన్స్ అందరికీ గర్వకారణం. 
 
మరీ ముఖ్యంగా ఈ పాటను హైదరాబాద్‌లో ఏప్రిల్ 7 లేదా 8 తారీఖుల్లో జరిగే ఓ కార్యక్రమంలో ఏ.ఆర్.రెహమాన్ స్వయంగా ఆవిష్కరించనున్నారు. ది వాల్ట్ డిస్ని కంపెనీ స్టూడియో హెడ్ బిక్రమ్ దుగ్గల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments