Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కతో కలిసి వాకింగ్ చేస్తూ కుప్పకూలిపోయిన నటి

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (13:38 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
కరోనావైరస్ వచ్చాక అమెరికాలో అకాల మరణాలు సంభవిస్తున్నాయి. కొందరు కారణం తెలియకుండానే హఠాన్మరణం చెందుతున్నారు. జేమ్స్ బాండ్ 007 నటి తన్య రాబర్ట్ కూడా తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తూ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయారు.
 
ఆమెను వెంటనే సమీప ఆసుపత్రికి తరిలించి చికిత్స అందించారు. కానీ ఆమె పరిస్థితి క్షీణించి ఆదివారం నాడు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు మైక్ పింగెల్ స్థానిక మీడియాకి తెలిపారు.
 
నటి తాన్య టీవీ నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 1985లో జేమ్స్ బాండ్ 007 చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments