భోజనానికి ముందు రెండు టీ స్పూన్ల నిమ్మరసం తీసుకుంటే

నిమ్మలో యాంటీ సెప్టిక్ లక్షణాలు, ఆకలి పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. అధికంగా మద్యం సేవించి హేంగోవర్ తలనొప్పితో బాధపడేవారు ఓ కప్పు టీలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే ఆ తలనొప్పి తగ్గుతుంది. భోజనానిక

Webdunia
గురువారం, 10 మే 2018 (17:57 IST)
నిమ్మలో యాంటీ సెప్టిక్ లక్షణాలు, ఆకలి పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. అధికంగా మద్యం సేవించి హేంగోవర్ తలనొప్పితో బాధపడేవారు ఓ కప్పు టీలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే ఆ తలనొప్పి తగ్గుతుంది. భోజనానికి ముందు రెండు టీ స్పూన్లు నిమ్మరసం తీసుకుంటే నిద్రమత్తు తగ్గుతుంది.
 
నిమ్మలోని ఫాస్ఫరస్ గుణం ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చేపలు, మాంసం, గుడ్లు వంటివి నిమ్మరసం కలిపి తింటే త్వరగా జీర్ణం అవుతాయి. ప్రతిరోజూ పరగడుపున గ్లాసు నిమ్మరసం తీసుకోవడం ద్వారా జీర్ణకోశం శుభ్రమై, మలబద్ధకం తొలగిపోతుంది. మనిషి లావు తగ్గుతాడు.
 
దాహానికి నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది. పొట్టలోని పురుగుల నివారణకు కూడా నిమ్మరసం ఉపయోగిస్తారు. ఇక నిమ్మరసం, బొప్పాయి జ్యూస్ కలిపి తీసుకుంటే అది జీర్ణక్రియను పెంపొందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments