Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ పదార్థాల్లో ఏ విటమిన్ ఉంటుందో తెలుసుకోవడం తప్పనిసరి..

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (10:14 IST)
మనలో చాలామంది ఎక్కువగా ఒకే రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. ఫలితంగా కొన్ని పదార్థాలను అసలు తీసుకోకుండా ఉండిపోవడం జరుగుతుంది. దీనితో శరీరానికి కావలసిన విటమిన్లన్నీ పుష్కలంగా అందవు. అలాంటప్పుడు ఏదో ఒక అనారోగ్యం తలెత్తుతుంది. అప్పుడు వైద్యుడు తాత్కాలికంగా కొన్ని మాత్రలను రాసినప్పటికీ పూర్తిస్థాయిలో సమస్య పరిష్కరించాలంటే... పలు ఆహార పదార్థాలను తీసుకోక తప్పదు. ఏ పదార్థాల్లో ఏ విటమిన్ ఉంటుందో తెలుసుకోవడం తప్పనిసరి. అవేమిటో చూద్దాం.
 
బి1 - ఈస్ట్, తృణధాన్యాలు
బి2- గోధుమలు, కోడిగుడ్డులు, పాలు, ఈస్ట్
బి6- ఈస్ట్, మాంసం, రోటీలు, బఠాణీలు.  
బి12 - ఈస్ట్, పాలు, కోడిగుడ్డు
విటమిన్ సి- పులుపు నిచ్చే పండ్లు, నిమ్మ, ఆరెంజ్ వంటివి. 
విటమిన్ డి - సూర్య కాంతి, వెన్న
విటమిన్ ఈ - గోధుమలు, ఆకుకూరలు, పాలు 
విటమిన్ కె- క్యాబేజీ, పచ్చి బఠాణీలు, కూరగాయలు
 
ఉసిరికాయలో ఎక్కువగా ఉండే విటమిన్ సి.. కేరట్, చేపలు, నూనెల్లో ఉంటాయి. ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటాయి. 
 
ఐరన్ శక్తులున్న ఆహారం : మునగాకు, గోంగూర, క్యాలీఫ్లవర్.  
కూరగాయల్లో బీన్స్, కాకరకాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  
పండ్లు : దానిమ్మ, సపోటా, పుచ్చకాయ, అనాస పండ్లలో, ఎండు ద్రాక్ష, ఖర్జూరాల్లో ఐరన్ ఉంటుందని న్యూట్రీషన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments