కలబంద పొడిని పాలలో కలిపి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (22:27 IST)
రోజూ అరకప్పు కలబంద గుజ్జును తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. కలబంద జెల్లీని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అలాగే కలబంద గుజ్జు దాంతప్య జీవనానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
కలబంద వేర్లను శుభ్రం చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో పాలను పోసి అందులో కలబంద వేర్లను ఉడికించాలి. వాటిని పాల నుంచి తీసి బాగా ఎండబెట్టి పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని రోజుకో టీ స్పూన్ లెక్కన పాలులో కలిపి తీసుకుంటే దాంపత్యం పండుతుంది. 
 
ఇంకా జుట్టు పెరగాలంటే ఓ పాత్రలో అలోవెరా జెల్ తీసుకొని అందులో పటిక ఉప్పు కాసింత చేర్చి 20 నిమిషాల పాటు పక్కనబెట్టాలి. కాసేపయ్యాక జెల్ కాస్త నీరుగా మారిపోతుంది. ఆ నీటిని నువ్వుల నూనె, కొబ్బరి నూనె చేర్చి బాగా మరిగించి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తలకు రాసుకుంటే జుట్టు బాగా వత్తుగా పెరుగుతుంది.
 
అలోవెరాతో శరీరంలోని మలినాలను తొలగించుకోవచ్చు. అలోవెరా జెల్‌ను రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారు. అంతేకాకుండా నిత్య యవ్వనులుగా కనిపిస్తారు. అలోవెరాను తీసుకోవడం ద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments