Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లజుట్టుకు నల్లరంగు వేసుకునేవారి కోసం...

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (22:14 IST)
తెల్లజుట్టు కనబడకుండా మరికొందరు ఇటీవలి కాలంలో రంగు వేసుకోవడం ఎక్కువైంది. ఐతే ఇలా రంగు వేయడం వల్ల క్యుటికల్ డ్యామేజ్ అవుతుంది. జుట్టు చిట్లిపోతుంది. చిక్కులు పడుతాయి. మెరుపు కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.
 
మరీ దెబ్బతిన్న క్యుటికల్‌ను బాగు చేయడం ఎలా అంటే సింపుల్ పద్ధతి ఒకటుంది. అదేమిటంటే... క్రమం తప్పకుండా నూనెతో తలకు మర్దన చేయాలి. దీన్నే డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. 
 
తలకు నూనె పెట్టకుండా తలస్నానం చేయడం వల్ల కూడా జట్టు పొడిబారిపోతుంది. రంగు కూడా త్వరగా పోతుంది. అందువల్ల జుట్టుకు రంగు వేసుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

సంబంధిత వార్తలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

తర్వాతి కథనం
Show comments