మెంతులు, రోజా పూల రేకుల పేస్టును తింటే ఏమవుతుంది?

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (20:42 IST)
రోజా పూలు. అందంగా కన్పించే ఈ రోజా పూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ రోజా పూవులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. ఒక కప్పు రోజా రేకులతో చేసిన టీ ఆందోళనను తగ్గించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రోజా రేకుల ముద్దను రాసుకుంటే క్రమేపీ నల్లమచ్చలు తగ్గిపోతాయి.
 
రోజా పూల నుంచి వచ్చే సువాసనను పీల్చడం వల్ల శారీరకంగానే కాక మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. వేడి నీటిలో రోజా రేకులు, బాత్‌సాల్ట్‌ వేసి ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా పీల్చితే మెదడు చురుగ్గా ఉంటుంది. రోజా పూవులకు జీర్ణక్రియను మెరుగుపరిచే గుణం వున్నది.
 
రోజా పూవులలో వున్న ఫైబర్, నీటి నిల్వల వల్ల ఇవి పైల్స్ సమస్యను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి. కొద్దిగా మెంతులు, రోజా రేకులు కలిపి చేసుకున్న పేస్టును తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

తర్వాతి కథనం
Show comments