ఉసిరి, పసుపుల డికాక్షన్ తాగితే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (22:31 IST)
పసుపు క్యాలీఫ్లవర్‌తో కలిపి తింటే ప్రొస్టేట్ క్యాన్సర్ దరిచేరదు. పాలు, పసుపు, తేనే కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది. పసుపులో నిమ్మరసం కలిపి వాపులు, బెణుకులు ఉన్న దగ్గర రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
పసుపు, వేప పొడిని సమ భాగాల్లో కలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ చొప్పున తీసుకుంటే అన్ని రకాల చర్మ వ్యాధులు మాయమవుతాయి.
 
మూత్ర సంబంధిత సమస్యలు పోవాలంటే ప్రతిరోజూ ఉసిరి, పసుపుల డికాక్షన్ తాగాలి. చిటికెడు పసుపును గ్లాసు నీళ్లలో కలుపుకుని తాగితే కామెర్లు రాకుండా నిరోధించొచ్చు. ఏ నొప్పినుండైనా ఉపశమనం పొందాలంటే గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments