Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఆకు కూరల్లో ఏముందో తెలిస్తే ఎగబడతారంతే...

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (21:02 IST)
నాన్ వెజ్ ఆహారాన్ని చాలామంది బలాన్ని ఇస్తుందని అనుకుంటారు. ఆ సంగతి ప్రక్కన పెడితే వాటికి సమానంగా ఆకు కూరలు కూడా బలాన్ని అందిస్తాయి. రోజువారీగా ఒక కప్పు ఆకుకూర ఆహారంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఏయే ఆకుకూరల నుంచి ఎలాంటి శక్తి లభిస్తుందో చూద్దాం.
 
1. తోటకూరలో 50 కేలరీల శక్తి లభిస్తుంది. బీ1, బీ2 విటమిన్లు కలిగివుండే తోటకూర కంటిచూపుకు చాలామంచిది. 
 
2. బచ్చలికూరలో 66 శాతం ఇనుము ఉంటుంది. శరీరానికి చలువను, శక్తిని ఈ కూర అందిస్తుంది. మొలలు వంటి వ్యాధులను అరికడుతుంది. 
 
3. అవిశ కూర ద్వారా లభించే ఐరన్ గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళను కరిగించే శక్తి ఈ ఆకుకూరకు ఉంది. 
 
4. పుదీనా ఆకు నోటి దుర్వాసనను, నోటిలోని పుండ్లను నివారిస్తుంది. దీని వాసనకు క్రిములు దూరమవుతాయి. 
 
5. కొత్తిమీర రక్తవృద్ధిని, జీర్ణవృద్ధిని ఆకలిని పెంచుతుంది. కరివేపాకు క్యాన్సర్‌ను నెరవేరుస్తుంది.
 
6. ఇక గోంగూర దగ్గు, ఆయాసం, తుమ్ముల బాధకు మందులా పనిచేస్తుంది. కాల్షియం లభ్యమై రక్తహీనతను పోగొడుతుంది. 
 
7. పొన్నంగంటికూర రక్తాన్ని శుభ్రపరచటమే కాకుండా శరీరానికి చలువనిస్తుంది. గుండెకు మంచిది. బి, సి విటమిన్‌లు ఎక్కువగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. మూత్రవ్యాధులను నివారిస్తుంది. 
 
8. పాలకూర ఎ, సి విటమిన్‌లు ఉన్నాయి. ఇనుము, కాల్షియం లోపాలు లేకుండా పిల్లల పెరుగుదలకు తోడ్పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Heavy rains: హైదరాబాద్ అంతటా భారీ వర్షపాతం.. ఆగస్టు 9వరకు అలెర్ట్

Dharmasthala: బాలికను అక్రమంగా ఖననం చేయడాన్ని కళ్లారా చూశాను.. ఎవరు?

ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ : కొట్టుకునిపోయిన గ్రామం

వందేభారత్ తొలి స్లీపర్ రైలు సిద్ధం... ప్రత్యేకత ఏంటి?

Uttarkashi: భారీ వర్షాలు- ఉత్తరకాశిలో ఒక గ్రామమే కొట్టుకుపోయింది.. నివాసితులు గల్లంతు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments