Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండలు ప్రారంభం, ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (21:02 IST)
ఎండా కాలం ప్రారంభమైంది. వేసవి వేడిమిని తట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు చెప్పుకునే వాటిని తీసుకోవాల్సిందే. మజ్జిగ... రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ త్రాగుతుంటే, ఇది శరీరంను చల్లగా ఉంచుతుంది. ఇది శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు మరియు దగ్గును నివారిస్తుంది. 
 
పుచ్చకాయ... ఈ రెడ్ కలర్ జ్యూస్ ఫ్రూట్‌లో 90శాతం నీళ్ళు 10 శాతం ఫ్లెష్ ఉంటుంది. వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరంను పూర్తిగా హైడ్రేషన్‌లో ఉంచుతుంది.
 
మస్క్ మెలోన్... డైలీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవల్సిన మరో ఆహారం ఇది. మస్క్ మెలోన్‌లో ఉండే వాటర్ కంటెంట్ చెమట పట్టకుండా నివారిస్తుంది. 
 
జామకాయ.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జామకాయలో మరికొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. వీటిని వేసవికాలంలో తీసుకోవడం వల్ల మిమ్మిల్ని హెల్దీగా, ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. జామకాయలో ఉండే ప్రోటీనులు ఎక్కువ శక్తిని అందిస్తాయి.
 
కొబ్బరి బోండాం... కొబ్బరి బొండాం నీటిని తీసుకోవడం వల్ల వేసవికాలంలో శరీరంను చల్లగా ఉంచుతుంది. కాబట్టి, కోకనట్ వాటర్ వేసవికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు చర్మం చూడటానికి అందంగా ఫ్రెష్‌గా, సాఫ్ట్‌గా కనబడేలా చేస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments