Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీలు కొర్రలను ఆహారంలో చేర్చుకుంటే?

ఇటీవల కాలం నుండి కొర్రలను చక్కని ఆరోగ్యానికి వాడుతున్నారు. కొర్రలలో కార్బోహైడ్రేట్స్‌తో పాటు పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉండడం వలన ఇవి శరీరంలోని చక్కెర స్థాయిలను తక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. వీటిని

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (10:51 IST)
కొర్రలలో కార్బోహైడ్రేట్స్‌తో పాటు పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉండడం వలన ఇవి శరీరంలోని చక్కెర స్థాయిలను తక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వలన డయోబెటిస్ వంటి వ్యాధులను నియంత్రించవచ్చును. అంతేకాకుండా ఈ కొర్రలు జీర్ణవ్యవస్థకు చక్కగా దోహదపడుతాయి.
 
కొర్రలలో గల అమైనో యాసిడ్స్ దెబ్బతిన్న కణాలను నయంచేసేందుకు సహాయపడుతాయి. గర్భిణీ మహిళలు వీటిని తరచుగా తీసుకోవడం కడుపులో  శిశువు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అదే సమయంలో పాలిచ్చే తల్లులకు పాలు పడేలా చేస్తాయి.  కొర్రలలో బి1, బి2, బి5, బి6 వంటి విటమిన్స్ అధికంగా ఉంటాయి. 
 
కొర్రలలో గల పొటాషియం రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుంది. వీటిల్లో గల మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాల వలన జుట్టు ఒత్తుగా పెరడమే కాకుండా చర్మం సౌందర్యానికి కూడా ఉపయోగపడుతాయి. శరీరంలోని కొవ్వును తగ్గించుటకు దోహదపడుతాయి. కొర్రలలో పాస్పరస్ ఎముకల బలాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments