Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో వేడి వెంటనే తగ్గాలంటే ఇలా చేయండి..

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (13:45 IST)
అధికవేడి ఇది మన దేహాన్ని ఇబ్బందిపెడుతుంది. ఈ వేడివల్ల మన శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ అధిక వేడి వల్ల శరీరంపై దద్దుర్లు రావడం.. దురదగా ఉండడం, అప్పుడప్పుడు బొబ్బలు రావడం.. జుట్టు రాలిపోవడం, డాండ్రఫ్ రావడం.. ముక్కులో నుంచి రక్తం రావడం, బరువైన వస్తువులు లేపలేకపోవడం, తిమ్మిర్లు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది.
 
ఈ అధికవేడి వల్ల శృంగారంలో కూడా బలహీనమైపోతుంటారు. ఈ అధికవేడి ఉన్న వాళ్ళు ఎట్టిపరిస్థితుల్లోను ఆమ్లేట్లు తినకూడదట. చికెన్ ముట్టరాదు. మసాలాలకు, ముఖ్యంగా జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. ఇవన్నీ తినడం వల్ల వేడి ఇంకా అధికమైపోతుంది. దానివల్ల శరీరం దెబ్బ తింటుంది. నీరు అధికంగా తాగడం వల్ల శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతారు. నీరు తాగడం వల్ల చిన్నచిన్న రోగాల నుంచి బయటపడేస్తుంది.
 
కానీ ఫ్రిజ్‌లో నీళ్ళను అస్సలు తాగకూడదు. దీనివల్ల శరీరంలో వేడి అధికమైపోతుంది. కుండలో నీళ్ళు తాగాలట. కుండలో నీళ్ళు తాగితే శరీరానికి అనేకమైన పోషకాలు అందుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments