సంతానలేమికి రాత్రిపూట ఫోన్లు వాడటానికి లింకుందా?

పెళ్లై ఐదేళ్లు దాటినా ఇంకా పిల్లలు పుట్టలేదని ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో కృతిమ గర్భాధారణ, అద్దె గర్భం లాంటి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. అమ

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (10:30 IST)
పెళ్లై ఐదేళ్లు దాటినా ఇంకా పిల్లలు పుట్టలేదని ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో కృతిమ గర్భాధారణ, అద్దె గర్భం లాంటి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. అమ్మ కావాలనే కోరిక ప్రతి స్త్రీకి తప్పనిసరిగా వుంటుంది.

 కానీ సంతానలేమి సమస్యకు ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది ప్రస్తుతం అందరి జీవితాల్లో ఒక భాగమైందని.. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించేంతవరకు వీటిని ఉపయోగించడం ద్వారా.. వాటి నుంచి వచ్చే రేడియేషన్ సంతాన లేమికి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఫోన్‌ను అతిగా వాడటం ద్వారా.. పక్కనబెట్టుకుని నిద్రించడం ద్వారా సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం మొబైల్ ఫోన్లను వాడటం వ్యసనంగా మారింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్స్ నుంచి వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల్ల సంతానలేమి ఏర్పడటంతో పాటు నీర‌సం, గుండె పోటు, గుండె సంబంధ వ్యాధులు, ఊబ‌కాయం, మ‌ధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఫోన్లను అధికంగా వాడే వారిలో హార్మోన్లు అస‌మ‌తుల్యంగా మారుతాయ‌ట‌. నిద్రలేమి తప్పదట‌. శ‌రీరానికి ముఖ్యంగా కావ‌ల్సిన మెల‌టోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి త‌గ్గుతుంద‌ట‌. దీంతో సంతానలేమి తప్పట్లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments