Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలమైన ఎముక పుష్టి కోసం ఇవి తినాల్సిందే... (video)

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (22:34 IST)
ఎముకలు బలంగా వుండాలంటే వాటికి విటమిన్ డి, క్యాల్షియం అందాలి. ఎముకల ఆరోగ్యం కోసం గ్లాసుడు పాలు రోజూ తీసుకుంటే తగిన క్యాల్షియం లభిస్తుంది. అలాగే తాజా పండ్ల రసాలను తీసుకోవడం ద్వారా విటమిన్ 'డి' లభిస్తుంది.
 
1. కూరగాయలు: రోజువారీగా తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎముకలకు చాలా మంచిది. బీట్‌రూట్, క్యారెట్, బీన్స్, స్వీట్ పొటాటోస్, దోసకాయ వంటివి తీసుకుంటే ఎముకలకు కావాల్సిన 'ఎ' విటమిన్ లభిస్తుంది. 
 
2. విటమిన్-కె : కాలిఫ్లవర్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ 'కె' లభిస్తుంది. ఇవి ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి.
 
3. వ్యాయామం: నడక, ఎరోబిక్స్, బాస్కెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్ వంటివి ఎముకలను పటిష్టం చేస్తాయి.
 
4. గింజలు: పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, గింజలు తీసుకుంటే ఎముకలకు కావలసిన శక్తి లభిస్తుంది. ఉదాహరణకు ఒక బాదంపప్పులో 75మి.గ్రాల క్యాల్షియం ఉంటుంది. అలాగే నువ్వుల్లో 37 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments