Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి....

Webdunia
బుధవారం, 15 మే 2019 (18:54 IST)
ఎండ ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో చాలా మందికి వేడి చేస్తుంది. అధిక వేడి కారణంగా వడదెబ్బ బారినకూడా పడొచ్చు. వేడి చేస్తే మలమూత్రాలు విసర్జింటేటప్పుడు మంట, శరీరంపై ర్యాషస్, చెమటపట్టడం వల్ల దురదలు, చెమటకాయలు వస్తాయి. జుట్టు రాలిపోవడం, చుండ్రు, ముక్కులో నుండి రక్తం కారడం జరుగుతుంది. శక్తి నశించి నీరసంగా ఉండటం, తిమ్మిర్లు రావడం కూడా జరుగుతుంది. అధిక వేడి వల్ల శృంగార సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. 
 
ఆమ్లేట్లు, చికెన్ తింటే వేడి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వేసవి కాలంలో వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. మసాలాలకు, జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. నీరు అధికంగా తాగడం వల్ల శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతారు. నీరు తాగడం వల్ల చిన్నచిన్న రోగాలు దరిచేరకుండా ఉంటాయి. కానీ ఫ్రిజ్‌లో నీళ్ళను అస్సలు తాగకూడదు. దీని వలన శరీరంలో వేడి పెరిగిపోతుంది. మట్టి కుండలో నీరు త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పోషకాలు నష్టపోకుండా ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments