Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోంపు గింజలు రోజుకు పావు టీస్పూన్ తీసుకుంటే?

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (14:04 IST)
Fennel seeds
సోంపు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్థుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. తాజా సోంపు గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉండి, విటమిన్ సీ, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటిలో క్లోరోజెనిక్ యాసిడ్, లైమొనెన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. 
 
ఈ సోంపు గింజలు డయాబెటిస్, కాన్సర్, గుండె జబ్బులు రాకుండా వైరస్, బ్యాక్టీరియాతో పోరాడతాయి. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు సోంపు గింజల్ని తింటే... విటమిన్ సి లభించి టైప్-2 డయాబెటిస్ లెవెల్స్ తగ్గే అవకాశాలున్నాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది. 
 
సోంపు గింజల్ని రోజుకు పావు టీస్పూన్ తినడం గానీ లేదా... సూపులు, ఇతర వంటల్లో వేసుకొని తినడం గానీ చేస్తే మంచి ఫలితం వుంటుంది. అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నవారు, బాలింతలు సోంపు గింజల్ని తినవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments