Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాల్చిన చెక్కతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (22:48 IST)
దాల్చిన చెక్క. వంటింటి దినుసుల్లో దీని పాత్ర కీలకం. కూరల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్క గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం అడ్డుకుని మేలు చేస్తుంది. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, ఫలితంగా గుండెపోటు నివారించబడుతుంది.
 
ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి. దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.
 
పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల నివారణలో మేలు జరుగుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సరికొత్త చరిత్రను సృష్టించిన టీమిండియా : బాబు - పవన్ శుభాకాంక్షలు

1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు : ఏపీ హైకోర్టు కీలక ఆదేశం

కర్ణుడి మరణం- పోలవరం వెనుక అనేక కారణాలు.. వైఎస్ షర్మిల

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనపై తెలుగు రాష్ట్రాలకు నో ఇంట్రెస్ట్

తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

తర్వాతి కథనం
Show comments