Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ పండులో ఏమున్నదో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (14:41 IST)
జామపండు : వృద్ధాప్య ఛాయలకు అడ్డుకుంటుంది. అందాన్ని పెంచడంతో పాటు శరీర కాంతికి, ఎముకల బలానికి మందుగా పనిచేస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. కాలేయ సమస్యల్ని దూరం చేసి వ్యాధినిరోధక శక్తిని పెంచి.. అల్సర్‌ను నయం చేస్తుంది.  
 
బొప్పాయి : బొప్పాయి పండును అప్పుడప్పుడు పిల్లలకు పెడితే బాగా పెరుగుతారు. ఎముకలు బలపడి, దంతాలు పటిష్టమవుతాయి. నరాల బలహీనత తగ్గుతుంది.
 
ఆపిల్ : రక్తహీనత, సక్రమ రక్తప్రసరణ, మెదడుకు మేలు చేస్తుంది. పేగులోని క్రిములను నశింపజేస్తుంది. కిడ్నీ సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది. ఇంకా హృద్రోగ రోగులకు ఆపిల్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మోకాలి నొప్పి, నడుము నొప్పి, నరాలకు సంబంధించి వ్యాధుల్ని దూరం చేసుకోవాలంటే రోజుకో ఆపిల్ పండు తీసుకుంటే సరిపోతుంది.  
 
ద్రాక్ష పండ్లు : ఏడాది చిన్నారులకు జ్వరం, జలుబు, మలబద్ధకం ఏర్పడితే ద్రాక్ష పండ్లను పిండి ఒక స్పూన్ ఆ రసాన్ని ఇస్తే సరిపోతుంది. హృద్రోగ వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు. ఎముకల్ని పటిష్ట పరుస్తుంది.

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments