Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల బియ్యంలో ఎన్ని ప్రయోజనాలో.. బరువు, మధుమేహం పరార్

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (21:56 IST)
Black Rice
నల్ల బియ్యంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీనితో బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేట్లు చూసుకుంటుంది ఇలా బరువు తగ్గడానికి నల్ల బియ్యం సహాయం చేస్తుంది. నల్ల బియ్యం తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.  
 
దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండడంతో కాన్స్టిట్యూషన్ వంటి సమస్యలు ఉండవు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు కూడా రాకుండా ఇది చూసుకుంటుంది. ఇలా జీర్ణ సమస్యలను పోగొడుతుంది నల్లబియ్యం . ఆస్తమా ఉన్నవాళ్లు నల్ల బియ్యం తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల బియ్యం తీసుకోవడం వల్ల క్రమంగా ఆస్తమా తగ్గుతుంది
 
ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల అరగడానికి ఎక్కువ సేపు సమయం పడుతుంది అలాగే షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉండేటట్టు చూసుకుంటుంది. ఇన్సులిన్ లెవల్స్ పెరగకుండా నల్ల బియ్యం ఉపయోగపడుతుంది. ఇలా నల్ల బియ్యంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments