Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా వుండేందుకు 6 చిట్కాలు

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (23:05 IST)
ఈరోజుల్లో కూర్చుని చేసే పనులు ఎక్కువయ్యాయి. శారీరక శ్రమ తగ్గింది. దానికి తగ్గట్లుగా ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. రోజూ తినే ఆహారంలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ఇది కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. పసుపు వాడుతుంటే రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
 
యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగిస్తుంది. బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును తొలగిస్తాయి.

వెల్లుల్లి‌లోని యాంటీ బ్యాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా క‌రిగిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని తినే వారిలో కొలెస్ట్రాల్ మోతాదు తక్కువగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

Amaravati : అమరావతిలో ప్రపంచ స్థాయి విమానాశ్రయం.. చంద్రబాబు ప్లాన్

Monsoon to hit kerala: మరో 24 గంటల్లో కేరళను తాకనున్న ఋతుపవనాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

తర్వాతి కథనం
Show comments