Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి క్యారెట్‌లు తింటే మంచిదేనా?

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (23:53 IST)
క్యారెట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా కంటి ఆరోగ్యానికి క్యారెట్ ఎంతగానో మేలు చేస్తుంది. ఇంకా మన శరీరానికి కావలసిన పోషకాలను పచ్చి క్యారెట్లు తింటే లభిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
క్యారెట్‌లు అనేక ఫైటోకెమికల్స్‌ని కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
 
క్యారెట్ నుండి వచ్చే రసం లుకేమియాను కూడా ఎదుర్కోగలదని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
క్యారెట్లు విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల శక్తి కేంద్రాలు. కనుక కేశ సంపదకు మేలు చేస్తుంది.
 
క్యారెట్ రసంలో ఫైబర్, పొటాషియం, నైట్రేట్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు రక్తపోటును అదుపులో వుంచుతాయి.
 
కప్పు క్యారెట్ రసంలో గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో పాటు తీసుకుంటే ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.
 
శుభ్రంగా కడిగిన పచ్చి క్యారెట్ దుంపను తింటే నులిపురుగు లాంటి సమస్యలు తొలగడంతో పాటు, రక్తం శుభ్రపడుతుంది.
 
మూత్రశయం, మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు మిగతా మందులతో పాటు క్యారెట్‌ను సేవిస్తే మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments