పచ్చి మామిడి కాయలు తింటే ఫలితాలు ఏమిటి?

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (17:15 IST)
వేసవి వచ్చేసింది. పచ్చి మామిడి కాయలు నోరూరుస్తాయి. పచ్చిమామిడి కాయలను కోసి కారం- ఉప్పు చల్లుకుని తింటుంటే ఆ రుచి చెప్పక్కర్లేదు. ఈ సీజన్‌లో వచ్చే పచ్చి మామిడి కాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి మామిడి వేసవిలో పెరుగే జీర్ణశయాంతర సమస్యల చికిత్సకు అద్భుతమైన సహజ నివారణ.
 
పచ్చి మామిడిలో అవసరమైన బి విటమిన్, నియాసిన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పచ్చి మామిడి కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కాలేయ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది.
 
పచ్చి మామిడి తింటుంటే నోటి దుర్వాసనను తొలగుతుంది, చిగుళ్ల నుండి రక్తస్రావం తగ్గిస్తుంది.
పచ్చి మామిడిలోని విటమిన్ సి, ఎ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పచ్చి మామిడి కాయలు తింటే చర్మం, జుట్టు ఆరోగ్యవంతంగా చేస్తుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 
పచ్చి మామిడికాయ తినడం వల్ల రక్తహీనత, రక్తం గడ్డకట్టడం, హిమోఫిలియా వంటి రక్త రుగ్మతలను నియంత్రించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments