Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుల్లో నిద్రలేమి... ఆ పవర్ లేకుండా చేస్తుంది...

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (21:29 IST)
పురుషుల్లో నిద్రలేమి అనేది వారి శృంగార సామర్థ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. తగినంత నిద్ర లేకపోతే వీర్య కణాల సంఖ్య భారీగా తగ్గిపోతాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఆధునిక జీవన విధానం ద్వారా తక్కువ నిద్రకు చాలామంది అలవాటుపడిపోతున్నారు. బయటి పనుల ఒత్తిడితో ఏ అర్థరాత్రి వేళకి ఇంటికి చేరుకోవడం మళ్లీ తెల్లవారక ముందే ఉరుకులు పరుగుల మీద జీవన సమరాన్ని ప్రారంభిస్తున్న నేటి తరం యువతలో సంతాన సాఫల్యత తగ్గిపోతుందట.
 
రోజూ చాలినంత నిద్రలేకపోయినా, కొన్ని గంటల పాటే నిద్రపోయినా వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని, నాణ్యత కూడా తగ్గుతుందని ఓ అధ్యయనం తేల్చింది. ఇరవయ్యేళ్ల ప్రాయంలో ఉన్న కుర్రకారుపై అధ్యయనం జరిగింది. మై హెల్త్‌ న్యూస్‌ డైలీ ప్రచురించిన వివరాల ప్రకారం.. నాలుగు వారాల పాటూ ఈ కుర్రాళ్లు నిద్రపోయిన సమయం నమోదు చేసి, ఆ రోజుల్లో వారి రక్తంలోని టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లెవల్స్‌, వీర్యంలను పరీక్షించారు. నిద్ర తక్కువ ఉన్న వారిలో ఇరవై అయిదు శాతం వరకు వీర్యం తగ్గినట్లు గుర్తించారు. దీంతో వారిలో సంతాన సాఫల్యత తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments