Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్త్రీలలాగే పురుషులకు కూడా మెనోపాజ్ దశ ఉంటుందా?

Advertiesment
స్త్రీలలాగే పురుషులకు కూడా మెనోపాజ్ దశ ఉంటుందా?
, గురువారం, 1 నవంబరు 2018 (17:07 IST)
మహిళలు నాలుగు 45 యేళ్లు దాటిన తర్వాత మెనోపాజ్ దశకు చేరుకుంటారు. అంటే వారిలోని శృంగార కోర్కెలు అంచలంచెలుగా తగ్గిపోయిన తర్వాత వచ్చే దశే ఇది. అలాంటి దశ పురుషులకు కూడా వస్తుందా? అనే అంశంపై వైద్య నిపుణులను సంప్రదిస్తే.. 
 
ఓ వ్యక్తి జీవనపర్యంతంలో మహిళలకులాగే పురుషులు కూడా మెనోపాజ్‌కు గురవుతారు. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్రావం తగ్గడం మూలంగా పురుషుల్లో వచ్చే ఈ మెనోపాజ్‌ను 'ఆండ్రోపాజ్‌' అంటారు. 55 అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లు మాత్రమే ఆండ్రోపాజ్‌కు గురవుతారు. 
 
అలసట, మతిమరుపు, కండరాల నొప్పులు, లైంగికాసక్తి లోపించడం, ఆకలి మందగించడం... మొదలైనవన్నీ ఆండ్రోపాజ్‌ లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే ఆండ్రాలజిస్టీని కలిసి టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుంది. ఈ ఇంజెక్షన్లు మోతాదునుబట్టి నెలకొకసారి లేదంటే మూడు నెలలకి ఒకసారి తీసుకోవచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా టెస్టోస్టిరాన్‌ జెల్‌ కూడా ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగార సంబంధ సంభాషణ తెస్తే వెంటనే లైట్ ఆర్పేస్తారు... ఆయనకేమైనా జబ్బా?