Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూవారి వ్యాయామంతో పాటు.. గుడ్డు తింటే బరువు తగ్గొచ్చు!

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (10:29 IST)
చాలామంది అధిక బరువుతో పాటు ఊబకాయంతో బాధపడుతుంటారు. ఈ బరువును తగ్గించుకునేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ప్రముఖ న్యూట్రీషియన్‌ రూపాలీ దత్తా మాత్రం సరికొత్త డైట్‌ను వెల్లడించారు.
 
అధిక బరువు తగ్గాలనుకునేవారు రకరకాల వ్యాయామాలు చేయడంతో పాటు విభిన్న డైట్‌లు పాటిస్తుంటారు. అయితే, రూపాలీ దత్తా సూచన మేరకు రోజువారీ వ్యాయామంతో పాటు కోడిగుడ్లను తింటే సులువుగా బరువు తగ్గొచ్చని చెపుతున్నారు. 
 
బరువు తగ్గాలనుకుంటే ఆరోగ్యకరమైన డైట్‌ పాటించాలని, అందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండాలని ప్రముఖ న్యూట్రీషియన్‌ రూపాలీ దత్తా తెలిపారు. 
 
కోడిగుడ్లలో ఇవి పుష్కలంగా ఉంటాయని, జీవక్రియను మెరుగుపరుస్తాయన్నారు. పైగా హెడీఎల్‌ అనే మంచి కొలెస్ట్రాల్‌ ఉండటంతో అధిక బరువు పెరగకుండా ఉంటారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

తర్వాతి కథనం
Show comments