Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లడ్ షుగర్ తగ్గించే టాప్ ఫ్రూట్స్

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (17:06 IST)
ప్రాసెస్ చేసిన చక్కెరలను తగ్గించేశాము అనుకుంటారు కానీ తినే పండులో ఎంత చక్కెర ఉందో తెలియదు. ముఖ్యంగా డయాబెటిస్‌తో వున్నవారు ఈ విషయాలను చెక్ చేసుకోవాలి. అందుకే రక్తంలో చక్కెరపై ఏ పండ్లు తక్కువ ప్రభావాన్ని చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఉత్తమ తక్కువ చక్కెర కలిగిన పండ్లలో నిమ్మకాయలుంటాయి. వీటిలో విటమిన్ సి అధికంగా వుంటుంది. స్ట్రాబెర్రీలు అవి ఎంత తీపి, రుచికరమైనవి అని పరిశీలిస్తే వీటిలో చక్కెర తక్కువగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉంటుంది.

 
కివీఫ్రూట్స్‌లో విటమిన్ సి సమృద్ధిగానూ చక్కెర తక్కువగా ఉంటుంది కనుక తినవచ్చు.
ద్రాక్షపండ్లు అల్పాహారానికి గొప్ప ప్రత్యామ్నాయం, వీటిని తింటే బ్లడ్ షుగ్ పెద్దగా పెరగదు.
అవకాడో పండ్లలో సహజంగా చక్కెర తక్కువగా ఉంటుంది. పుచ్చకాయలు ఐకానిక్ వేసవి పండ్లు, వీటిలో కూడా చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఆరెంజ్‌లు చాలా కేలరీలు వున్నప్పటికీ ఎక్కువ చక్కెరను కలిగి వుండవు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments