Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి గింజలు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి? (video)

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (22:50 IST)
బొప్పాయి గింజలు ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లకు మంచి మూలం. అదనంగా, వాటిలో జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఈ బొప్పాయి గింజలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి దోహదపడతాయి.
 
బొప్పాయి గింజల్లో కార్పైన్ అనే పదార్ధం ఉంటుంది, ఇది ప్రేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. బొప్పాయి గింజలు మలబద్ధకాన్ని నివారించి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
బొప్పాయి గింజలు తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బొప్పాయి గింజల్లో వుండే బలమైన యాంటీఆక్సిడెంట్లతో శరీరంలో అనేక రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కలుగుతుంది.
బొప్పాయిలో ఉండే కెరోటిన్, ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించి పీరియడ్స్ పెయిన్‌ని అడ్డుకుంటుంది.
బొప్పాయి గింజల సారాన్ని తీసుకోవడం వల్ల బ్యాక్టీరియాను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.


 

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments