Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట..

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (13:44 IST)
అవును. తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట.. ఈ బియ్యంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తంలోనికి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. అందుకే తెల్లటి బియ్యాన్ని రోజులో ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
 
అలాగే.. తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలినిపించే విధంగా చప్పదనముంటుంది. దీంతో అన్నానికి కూరను ఎక్కువగా వేసుకోవడం.. కేలరీలు ఎక్కువగా వుండే పదార్థాలను వాటితో చేర్చుకోవడం చేస్తుంటాం. ఇలా చేస్తే వాటిలోని కేలొరీల కారణంగా బరువు సులభంగా పెరుగుతారని వైద్యులు చెప్తున్నారు. 
 
తెల్లటి బియ్యంలో శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్‌లు సరిగ్గా వుండవు. ఫలితంగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైన ఇబ్బందులు తప్పవు. అందుకే దంపుడు బియ్యాన్ని ఉపయోగించాలని వారు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఈవీఎంలో పాము దూరిందట.. అందుకే దాన్ని పిన్నెల్లి పగులకొట్టారట!

అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!

పిన్నెలి రామకృష్ణారెడ్డి పాత పోస్ట్ వైరల్.. పేలుతున్న జోకులు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

తర్వాతి కథనం
Show comments