Webdunia - Bharat's app for daily news and videos

Install App

హడావుడిగా నీళ్లు తాగుతున్నారా...?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:55 IST)
నిలబడి నీళ్లు తాగుతున్నారా? హడావుడిగా నీళ్లు తాగుతున్నారా? ఇకపై అలా తాగకండి. నీరు తాగేటప్పుడు కూర్చుని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే శ‌రీరంలో అన్ని భాగాలకు, క‌ణాల‌కు, కండ‌రాల‌కు నీరు స‌మంగా అందుతుంది. మూత్ర‌పిండాలు కూడా కూర్చుని తాగిన‌పుడు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తాయి.
 
నిల‌బ‌డి తాగిన‌పుడు ఎక్కువ శాతం నీరు ఎముక‌ల కీళ్ల‌లో చేరిపోయి ఆర్థరైటిస్ క‌లిగించే ప్ర‌మాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే నీటిని ఒకేసారి మొత్తంగా తాగడం మంచిది కాదు. నీళ్లు తాగుతున్న‌పుడు కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తాగడం మంచిది.
 
చ‌ల్ల‌ని నీరు తాగకూడదు. గోరువెచ్చని నీటిని అప్పుడప్పుడు తాగడం చేయాలి. చ‌ల్ల‌ని నీరు తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ‌, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరు మంద‌గిస్తుంది. అలా కాకుండా కాస్త వేడిగా వున్న నీరు.. లేదా గోరు వెచ్చ‌గా ఉండే నీరు తాగడం వ‌ల్ల ర‌క్త‌నాళాల శుద్ధి, కొవ్వు ప‌దార్థాలు తొలగిపోతాయి. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా దాహం వేసినప్పుడు నీటిని తాగాలని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments