వేటిని తింటే ఎముకలు బలిష్టంగా మారుతాయి?

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (21:05 IST)
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము.వాల్ నట్స్‌లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది.

సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి. ఎర్ర ముల్లంగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి.

పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కనుక ఎముకల బలానికి తోడ్పడుతాయి. సోయాబీన్‌లో పాలతో సమానమైన కాల్షియం ఉంటుంది. పాలు, సోయాబీన్స్ తర్వాత, అత్యధిక కాల్షియం కంటెంట్ కలిగిన కూరగాయ బ్రోకలీ.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డు యాక్సిడెంట్ చేసినవాడిని ఎందుకు జైలులో వెయ్యరు?

తెలంగాణలో ప్రచారానికి పవన్ కల్యాణ్ రారట.. కారణం ఏంటో తెలుసా?

శబరిమల బంగారు అదృశ్యం కేసు: నటుడు జయరామ్‌కు సమన్లు ​​జారీ

ఎమ్మెల్యేల ఫిరాయింపు.. స్పీకర్ నిర్ణయంపై సవాలు చేస్తూ పిటిషన్‌.. సుప్రీంకోర్టు విచారణ

Jagan mohan Reddy: జోగి రమేశ్‌ కోసం జగన్ పర్యటన.. కత్తులతో ఆ పని చేశారు.. ఉద్రిక్తత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

తర్వాతి కథనం
Show comments