Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే తలలోని చుండ్రు తగ్గిపోతుంది

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (16:55 IST)
చాలామందిని వేధించే సమస్యల్లో చుండ్రు సమస్య ఒకటి. ఈ చుండ్రు వల్ల త్వరగా జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఈ మొండి చుండ్రును వదలగొట్టేందుకు ఇంటి చిట్కాలను తెలుసుకుందాము. చుండ్రు అనేది ఈస్ట్ జాతికి చెందిన ఒక ఫంగస్, దీనిని సాధారణంగా మలాసెజియా అని పిలుస్తారు. కెమికల్ షాంపూలు ఉపయోగించడం వల్ల ఫంగల్‌గా తయారవుతుంది.

నియాసిన్- విటమిన్ బి3, రిబోఫ్లావిన్- విటమిన్ బి2, పిరిడాక్సిన్- విటమిన్ బి6 లోపాలు కూడా చుండ్రుకు కారణమవుతాయి. జుట్టును మంచి సహజమైన షాంపూ లేదా సబ్బుతో కడిగిన తర్వాత వేప లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. ఉల్లిపాయను జుట్టు, మాడుకు పట్టించి అరగంట పాటు ఉంచి తర్వాత జుట్టును కడగాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ రసాన్ని అప్లై చేయడం వల్ల కూడా చుండ్రు తొలగిపోతుంది. ప్రతిరోజూ పెరుగుతో తలస్నానం చేయడం వల్ల చుండ్రు నెమ్మదిగా తొలగిపోతుంది.<>

సంబంధిత వార్తలు

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

తర్వాతి కథనం
Show comments