Webdunia - Bharat's app for daily news and videos

Install App

జున్ను తింటే ప్రయోజనాలు ఇవే..

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (18:54 IST)
జున్ను పాలు ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలు. సాధారణ పాలను కూడా బాగా మరగకాచితే కూడా జున్ను తయారుచేసుకోవచ్చును. ఈ జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
బక్కగా, సన్నగా ఉండేవారు జున్ను తింటుంటే వళ్లు చేస్తారు.
 
జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది.
 
గర్భిణి స్త్రీలు జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.
 
తల్లిపాలు సరిగాపడని బాలింతలు జున్ను తింటే తల్లిపాలు వృద్ధి చెందుతాయి. 
 
జున్నులోని విటమిన్ బి2, ఎ, కె, డి వంటివి జీవక్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి.
 
జున్ను తీసుకోవడం ద్వారా చర్మం సౌందర్యం కూడా రెట్టింపవుతుంది. 
 
జున్ను మరీ ఎక్కువగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు దారితీయవచ్చు.
 
మితిమీరి జున్ను తింటే అది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments