Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో హాట్ హాట్‌గా పుదీనా టీ టేస్ట్ చేస్తే?

వర్షాకాలంలో వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే.. పుదీనా టీని రోజుకో కప్పు సేవిస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుదీనా నొప్పిని తగ్గిస్తుంది. పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. పార్శ్వపు తలన

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (11:09 IST)
వర్షాకాలంలో వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే.. పుదీనా టీని రోజుకో కప్పు సేవిస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుదీనా నొప్పిని తగ్గిస్తుంది. పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. పార్శ్వపు తలనొప్పి, ఆందోళన, ఒత్తిడిలో ఉన్నప్పుడు వచ్చే తలనొప్పిని పుదీనా తగ్గిస్తుంది. 
 
ఒక టేబుల్‌ స్పూను ఎండిన పుదీనా ఆకుల్ని మరిగించిన నీటిలో వేయాలి. పది నిమిషాల తర్వాత ఆ నీటిని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పుదీనాలోని పోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. 
 
అలాగే వర్షాకాలంలో గ్రీన్ టీని కూడా తీసుకోవాలి. ఇందులో యాంటీ యాక్సిడెండ్లు అలెర్జీలను దూరం చేసి.. జీవక్రియను మెరుగుపరుస్తాయి. దీనివల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి.
 
బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్‌ టీ తాగితే బరువు పెరగరు. ముఖ్యంగా అల్లం టీని వర్షాకాలంలో సేవించడం ద్వారా అర్థ్రరైటిస్ సమస్య తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తర్వాతి కథనం
Show comments