Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవునేతితో పొన్నగంటి కూర తింటే? (Video)

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (21:12 IST)
కంటి చూపుకి, మలబద్ధకానికి ఆకుకూరలు ఎంతో బాగా పనిచేస్తాయని తెలుసు, కానీ ఆకుకూరల్లో పొన్నగంటి కూరది ప్రత్యేక స్థానం. అన్ని ఆకుకూరల్లో ఉండే గుణాలు దీనికి ఉన్నాయి. కంటి చూపు కోసం మాత్రమే కాకుండా, వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉండి సంతాన సమస్యతో బాధపడే వారు దీన్ని బాగా తినాలి.
 
దగ్గు, ఆస్తమాను నివారించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తాజా ఆకుల నుండి కొద్దిగా రసాన్ని తీసుకుని వెల్లుల్లితో తీసుకుంటే దీర్ఘకాలిక ఆయాసం, దగ్గు తగ్గుతుంది. నరాలు లాగడం, వెన్ను నొప్పిపెట్టడం వంటి సమస్యలకు పొన్నగంటి కూర దివ్యౌషధం.
 
షుగర్‌తో బాధపడే వారు పొన్నగంటి కూర తింటే కణజాలం దెబ్బతినకుండా మరియు కంటి చూపు మందగించకుండా రక్షిస్తుంది. పురుషులలో వీర్య కణాల వృద్ధికి తోడ్పడుతుంది. మొలలతో బాధపడే వారు ఈ ఆకుల రసాన్ని ముల్లంగి ఆకుల రసంలో కలుపుకుని రోజూ త్రాగితే ఫలితం ఉంటుంది. పొన్నగంటి కూర ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే ఇతర నూనెలతో కాకుండా ఆవు నెయ్యితో వండుకు తినాలి.
 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments