Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాన్ని ముట్టకండి.. కరోనాను తరిమికొట్టండి..

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (10:57 IST)
మాంసాన్ని మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు. అంతేకానీ అన్ లిమిటెడ్‌గా మాంసాన్ని తీసుకోవడం ద్వారా గుండెకు దెబ్బేనని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ నేపథ్యంలో మాంసాన్ని ముట్టుకోకుండా వుంటే మేలు అంటున్నారు వైద్యులు. అయితే మితంగా తీసుకోవచ్చునని సీ ఫుడ్స్, మీట్ మితంగా తీసుకోవచ్చు. కానీ అదేపనిగా ఇంట్లో వున్నాం కదా అని మాంసాహారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. 
 
మాంసాహారం ఆహారం జీర్ణాశయంలోకి చేరుకోగానే పేగుల్లోని బ్యాక్టీరియా పనిచేయడం ఆరంభిస్తుంది. మాంసంలోని కార్నిటైన్ కొవ్వు అధికంగా గల పాల పదార్థాలు, గుడ్లు పచ్చసొనలోని కోలిన్‌ను ఈ బ్యాక్టీరియా విడగొట్టే సమయంలో ట్రైమితీలనమైన్ ఎన్-ఆక్సైడ్ అనే జీవక్రియ కారకం కూడా ఉత్పత్తి అవుతుంది. సరిగ్గా ఇదే గుండెకు హానికరంగా పరిణమిస్తోంది. 
 
శాకాహారుల కంటే మాంసాహారం తీసుకునే వారిలో గుండెపోటు, పక్షవాతం ముప్పు ఎక్కువ. ఇంకా వైరస్, బ్యాక్టీరియా రోగాలను దూరం చేసుకోవాలంటే.. ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా వుండాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments