Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొలల వ్యాధికి దివ్యౌషధం బీరకాయ..

బీరకాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బీరకాయలో సెల్యులోజ్ అధికంగా వుండటం ద్వారా మొలల వ్యాధిని ఇది నివారిస్తుంది. సాధారణ లేదా నేతి బీరకాయలో పీచు, జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, థ

Webdunia
బుధవారం, 25 జులై 2018 (11:58 IST)
బీరకాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బీరకాయలో సెల్యులోజ్ అధికంగా వుండటం ద్వారా మొలల వ్యాధిని ఇది నివారిస్తుంది. సాధారణ లేదా నేతి బీరకాయలో పీచు, జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, థైమీన్ వంటి పోషకాలు మెండుగా వుంటాయి. బీరకాయల్లోని ఆల్కలాయిడ్లూ రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి. 
 
మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడం ద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది. బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ బీరకాయ రక్షిస్తుంది. కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడం ద్వారా మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
బీరలోని వ్యాధినిరోధక శక్తితో ఇన్ఫెక్షన్లు, అల్సర్లు దరిచేరవు. బీరకాయలోని విటమిన్‌-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుంది. అంతేకాదు.. ఇందులోని విటమిన్‌ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments