పిల్లల జ్ఞాపకశక్తికి ఆవు పాలను తీసుకుంటే?
ఆవు పాల కన్నా గేదె పాలనే ఎక్కువగా తాగుతుంటారు. కాని నిజానికి ఆవు పాలు తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ ఆవు పాలలో కలిగి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఆవు పాల కన్నా గేదె పాలనే ఎక్కువగా తాగుతుంటారు. కాని నిజానికి ఆవు పాలు తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ ఆవు పాలలో కలిగి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఆవు పాలలో కొవ్వును శాతం చాలా తక్కువగా ఉంటుంది. అధిక బరువు నియంత్రించుటలో ఈ పాలు చాలా సహాయపడుతాయి. జీర్ణావ్యవస్థను చాలా దోహదపడుతాయి. ఈ ఆవు పాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకుని తీసుకుంటే పైల్స్ సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. పిల్లల ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఈ ఆవు చాలా ఉపయోగపడుతాయి.
ఆవు పాలలో క్యాల్షియం, మెగ్నిషియం, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఎముకల దృఢత్వానికి ఈ పాలు చాలా మంచిగా సహాయపడుతాయి. కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. రోగనిరోధన శక్తిని కూడా పెంచుటలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. మెదడు చురుకుదనానికి దోహదపడుతుంది.