Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే?

శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే.. దగ్గు, జలుబు దూరమవుతుంది. అరటిపండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరటితో పోలిస్తే ఇందులో క్యాలరీలు తక్కువ. అందుచేత ఇవి బ

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (10:44 IST)
శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే.. దగ్గు, జలుబు దూరమవుతుంది. అరటిపండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరటితో పోలిస్తే ఇందులో క్యాలరీలు తక్కువ. అందుచేత ఇవి బరువును తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. 
 
కివి పండులో సోడియం లెవల్స్‌ కూడా తక్కువే వుండటంతో హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కివి పండులో తక్కువ కొవ్వు శాతంతో విటమిన్‌ ఇ లభిస్తుంది. విటమిన్‌ ఇ అధిక యాంటీ ఆక్సిడెంట్లను అందించి గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. కివి పండులో పోలిక్‌ యాసిడ్‌ అధికం. గర్భవతి మహిళలు దీనిని తీసుకుంటే మంచి ప్రయోజనం. పోలిక్‌ యాసిడ్‌లు గర్భస్థ శిశువుల్లో నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. గర్భవతికి తగినంత విటమిన్లు కూడా లభిస్తాయి. 
 
ఈ పండులో పీచు కూడా అధికంగా ఉంది. తద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. క్యాన్సర్‌ కారకాలను దూరం చేస్తుంది. రక్తంలో షుగర్‌ స్థాయిలను తగ్గించి, డయాబెటీస్‌ రాకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం