Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ పేషెంట్లకు బెల్లం మంచిదా?

బెల్లం చక్కర కంటే ఆరోగ్యకరమని అంటారు. డయాబెటిస్ పేషెంట్లు చక్కెర కంటే బెల్లాన్ని వాడటం మంచిదని కొందరు అంటారు. నిజానికి బెల్లం ఒంట్లోని ఫ్రీ రాడికల్స్‌ను హరిస్తుంది. ఫలితంగా ఒంట్లో రోగనిరోధక శక్తి పెరు

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (12:23 IST)
బెల్లం చక్కర కంటే ఆరోగ్యకరమని అంటారు. డయాబెటిస్ పేషెంట్లు చక్కెర కంటే బెల్లాన్ని వాడటం మంచిదని కొందరు అంటారు. నిజానికి బెల్లం ఒంట్లోని ఫ్రీ రాడికల్స్‌ను హరిస్తుంది. ఫలితంగా ఒంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లంలోని కార్బొ హైడ్రేట్స్ వల్ల తక్షణ శక్తి సమకూరుతుంది. బెల్లంను డయాబెటిస్ పేషెంట్లు వాడొచ్చునని వైద్యులు చెప్తున్నప్పటికీ.. ఇందులో కెలరిఫిక్ విలువ ఎక్కువ. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లాన్ని ఎక్కువగా వాడటం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
పంచదారతో పాటు తీపిదనం అధికం వున్న ఆహార వస్తువులను మధుమేహ వ్యాధిగ్రస్థులు దూరంగా వుంచాలి. బెల్లంలో సూక్రోస్ అధికంగా వుంటాయి. అంతేగాకుండా పంచదార, ఐరన్, మినరల్స్, సాల్ట్ వుంటాయి. ఇవన్నీ రక్తంలోని చక్కెర స్థాయులను పెంచేస్తాయి. తద్వారా అవయవాలకు మేలు జరగదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శ్వాసకోసవ్యవస్థనూ, జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. అందుకే ఇది మంచి హెల్త్ క్లెన్సర్ అంటారు. ఇది కాలేయాన్ని కూడా శుభ్రం చేస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా వుండటంతో రుతు సమస్యలతో బాధపడే మహిళలు బెల్లంతో చేసిన పల్లీపట్టి వంటివి తినమంటారు. మహిళల్లో రుతు సమయంలో వచ్చే నొప్పి నుంచి బెల్లం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

జగన్ పాలనలో రెడ్లు బాగా నష్టపోయాం.. కానీ : కేతిరెడ్డి (Video)

పెంపుడు శునకానికి పిల్లలు... వేడుకగా బారసాల (వీడియో వైరల్)

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

తర్వాతి కథనం
Show comments