Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరలో ఉప్పు ఎక్కువైతే మీగడ కలిపేయండి..

కూరలో ఉప్పు ఎక్కువైతే కంగారు పడకుండా.. రెండు స్పూన్ల పాల మీగడ కలిపేయండి. ఉప్పదనం కాస్త పరారైపోతుంది. కూర కూడా టేస్టీగా తయారవుతుంది. పులిహోర చేసేటప్పుడు.. అన్నం విడివిడిగా రావాలంటే.. అన్నం ఉడికేటప్పుడు

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (11:58 IST)
కూరలో ఉప్పు ఎక్కువైతే కంగారు పడకుండా.. రెండు స్పూన్ల పాల మీగడ కలిపేయండి. ఉప్పదనం కాస్త పరారైపోతుంది. కూర కూడా టేస్టీగా తయారవుతుంది. పులిహోర చేసేటప్పుడు.. అన్నం విడివిడిగా రావాలంటే.. అన్నం ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూన్ నూనె వేస్తే సరి.. అన్నం తెల్లగా మల్లెమొగ్గల్లా పొడిపొడిగా వస్తుంది. 
 
బెండకాయ ముక్కల్ని శుభ్రం కడిగా బాణలిలో వేయించి ఆ తర్వాత ఉడకబెడితే.. జిగటగా వుండకుండా విడివిడిగా వుంటాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు వచ్చే వాసనను తొలగించుకోవాలంటే.. చిన్న బ్రెడ్ ముక్క వేయాలి. లేదంటే ఓ స్పూన్ పంచదార వేయాలి. నెయ్యి కాచేటప్పుడు కాసిని మెంతులు లేదా ఓ తమలపాకు వేస్తే సువాసనగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం నిల్వ వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments