Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే అరటి పండు తీసుకుంటే..?

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (12:21 IST)
రోజూ ఉదయం తీసుకునే ఆహారంతో పాటు ఒక అరటిపండును తినడం చాలా మంచిది. ఐరన్ శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. కనుక భోజనం చేసిన తరువాత ఓ అరటిపండు సేవిస్తే చాలు. ఐరన్ కంటెంట్ తప్పనిసరి ఫ్యాట్ బర్నింగ్ టిప్స్‌లో ఐరన్ కలిగినటువంటి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఊబకాయం సమస్యతో బాధపడేవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాస్ గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె కలిపి పరగడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.
 
గ్రీన్ టీ తాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరిచేరవు. ఆయుష్షును పెంచే గుణం గ్రీన్ టీకి ఉన్నదంటున్నారు. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి హృద్రోగాలను దూరం చేస్తుంది. అధిక బరువు తగ్గాలంటే.. గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. శరీరంలో అధిక క్యాలరీలను తగ్గించడమే కాదు.. దృఢమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది ఈ గ్రీన్ టీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
 
పంచదారతో పోలిస్తే తేనెలో క్యాలరీలు అధికంగా ఉన్నా.. వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువు తగ్గుతారు. అలానే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments